Aatadistha Overview

Starcast: Nithin, Kajal

Director: Ravi Kumar

Aatadistha Stills

Aatadistha Reviews

yagna murthy reviews Aatadistha - 4 mnths ago

Aatadistha Movie Review (1 Reviews)
Rating: 2/5
కొద్దిసేపే ‘ఆటాడిస్తా’!
దర్శకుడు రవికుమార్ చౌదరి సినిమాని బాగానే ఆరంభించినా క్రమేణా కథలో చిక్కుముడులు పెంచుకుంటూపోయి కథనం విషయంలో తికమకకు గురయ్యాడు. కొన్ని పాత్రల్ని బాగానే మొదలు పెట్టిన ఆయన à°† పాత్రల ప్రవర్తనల్ని కడదాకా ఏకరీతిలో కొనసాగించాలానే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి దెబ్బతిన్నాడు. హీరో, విలన్ పాత్రల విషయంలోనే ఇది జరిగిందంటే.. అది స్క్రీన్‌ప్లేలో దొర్లిన పెద్ద పొరబాటే. దాన్ని రవికుమార్‌లోని రచయిత గుర్తించలేక పోయాడు. అదెలాగంటే.. తండ్రీ నాగబాబు ఎడ్డెమంటే, కొడుకు నితిన్ తెడ్డెమంటాడు. తండ్రికి అయిష్టమైన పనులే, ఆయనకు బాధ కలిగించే పనులే చేస్తుంటాడు. ఆఖరుకు తండ్రి పుట్టిన రోజున కూడా అతను ఐజి వంటి ఉన్నతాధికారిని కూడా అవమానించి, తండ్రిని బాధపెడతాడు. అలాంటి వాడి నోటివెంట 'నాకు మా అమ్మ కంటే నాన్నంటేనే ఎక్కువ ఇష్టం.. ఆయనకు ఎవరైనా బాధ కలిగిస్తే తట్టుకోలేను.. ఆయన ఆనందం కోసం ఏమైనా చేస్తాను' వంటి డైలాగులు ఎలా నప్పుతాయి! మిగతా రివ్యూ కోసం చిత్రమాల డాట్ కామ్ చూడండి.



© 1998-2008 Copyright Sulekha.com Connecting Indians Worldwide, All Rights Reserved.